MLA Arimilli Radhakrishna : శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 29/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు మండలం, కొమరవరం గ్రామం, లో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం లక్ష్మీ గణపతి నగర్ లో రూపాయలు ముప్ఫై ఏడు లక్షలు తో నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మరియు ఎన్ఆర్జిఎస్ సంబంధించి రూపాయలు పదిహేను లక్షలు తో సిసి రోడ్డు ను నిర్మించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA who laid the

You cannot copy content of this page

Scroll to Top