Mutual Attacks : పరస్పరదాడులు ఇద్దరి పరిస్థితి విషయం

TRINETHRAM NEWS

తేదీ : 27/06/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడిపత్రి మండలం, బోడాయి పల్లి లో ఉద్రిక్తత నెలకొంది. వివాహ ఇతర సంబంధం నేపథ్యంలో వరి పొలంలో పనులు చేసుకుంటున్న కుల్లా యప్పపై ప్రత్యర్థి వర్గం దాడి చేయడం జరిగింది. ఆపై ఇరు వర్గాలు పరస్పరం వేప కొడవళ్ళు తో దాడి చేసుకున్నారు. ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. గాయపడిన వాళ్లను అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mutual attacks are a

You cannot copy content of this page

Scroll to Top