తేదీ : 27/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడలో మురళి పార్ష్యు నర్ హోటల్లో రాష్ట్ర టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , యోగ గురువు పతంజలి రాందేవ్ బాబా రావడం జరిగింది. వీరికి ఎంపీ కేశినేని శివనాద్ , మంత్రి కందుల. దుర్గేష్ ఎమ్మెల్యేలు గద్దె .రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి టూరిజం బస్సును ప్రారంభించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


