వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మాజీ సర్పంచ్ ప్రమీల కు పూలమాలవేసి నివాళులర్పించిన వికారాబాద్ కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బి. తిరుమలయ్య కోడలు మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ మధుగుల్ చిట్టంపల్లి కి చెందిన బి ప్రమీల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ అర్ద. సుధాకర్ రెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


