Awareness on Drugs : మారకద్రవ్యాల జోలికి విద్యార్థులు వెళ్ళవద్దు వికారా బాద్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: యువతి యువకులకు భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని విద్యార్థులకు సూచించారు. నవాబుపేట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాలపైన అవగాహన సదస్సు నవాబుపేట్ ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ నవాబుపేట్ మండల కేంద్రంలోని వికారాబాద్ జిల్లా ఎస్పీ సి నారాయణ రెడ్డి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలి అన్నారు.
విద్యార్థులు,యువత సెల్ ఫోన్ కు దూరంగా ఉందాలని, అవసరమైతేనే వాడాలని,చదువుపైనే దృష్టి పెట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు తరగతుల తో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులకు భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉందాలని,డ్రగ్స్ కువ్యతిరేకంగా చురుకుగా డ్రగ్స్ పై కఠిన చర్యలుతీసుకొంటున్నామనరు ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు.అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రోజులపాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

యువత ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలు అవుతారని, అందువల్ల తీసుకోవద్దని,డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం అందితే డయల్ 100 కు ఫోన్ చేయాలని ,డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయని అన్నారు.వికారాబాద్ జిల్లాలో డ్రగ్స్ ద్రవ్యాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని,డ్రగ్స్ వాడడం చట్టరీత్య నేరమని, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దనికోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Students should not get

You cannot copy content of this page

Scroll to Top