జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ నియోజకవర్గo B R S పార్టీ మాజీ ఎమ్మెల్యే మెతకానంద్ మాట్లాడుతూ ఎందుకు రైతు భరోసా సంబరాలు భరోసా లేని రైతు భరోసా వేసినందుకా అసలు ఆయన ముఖ్యమంత్రి పదవికే భరోసా లేదు రైతులకి ఏం భరోసా ఇస్తారు ఇదీ కేవలం ఎన్నికల భరోసా మాత్రమే వికారాబాద్ జిల్లా BRS అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కే గోపాల్ ముదిరాజ్, బి ఆర్ ఎస్ మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There is no guarantee

You cannot copy content of this page