Trinethram News : Jun 25, 2025, తమిళ చిత్ర పరిశ్రమను కుదుపేస్తున్న డ్రగ్స్ కేసులో అరెస్టైన నటుడు శ్రీరామ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నటుడు కృష్ణపై పోలీసులు దృష్టి సారించారు. విచారణకు హాజరైన తర్వాత పరారైన కృష్ణ కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. యువ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, టాలీవుడ్ నటులతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


