Nuclear Ballistic Missiles : నూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైళ్ల తయారీ చేపట్టిన పాక్‌!

TRINETHRAM NEWS

Trinethram News : Jun 25, 2025, పాకిస్థాన్ రహస్యంగా దీర్ఘ శ్రేణి న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టినట్లు అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ మిసైళ్లకు అమెరికా వరకూ చేరే సామర్థ్యం ఉందని అంచనా. పాక్‌ అటువంటి క్షిపణులు తయారు చేస్తే, దాన్ని అణ్వస్త్ర శత్రువుగా పరిగణించవచ్చని అమెరికా అధికారులు హెచ్చరించారు. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistan has started manufacturing

You cannot copy content of this page

Scroll to Top