Murder Case : తల్లి వేధింపుల వల్లే కూతురు ఈ పని చేసింది

TRINETHRAM NEWS

Trinethram News : జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్.. మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని.. చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని.. తనని చిత్రహింసలు పెడుతుందని 7వ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హోంలో ఉన్న యువతి

ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి.. కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు.. అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన తల్లి – బాలానగర్ డీఎస్పీ సురేష్ కుమార్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Daughter did this act

You cannot copy content of this page

Scroll to Top