Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జూన్.24,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి సా6.36 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:రోహిణి మ12.49 వరకు
యోగం:శూలం ఉ9.53 వరకు
కరణం:భద్ర ఉ7.44 వరకు తదుపరి శకుని సా6.36 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 6.49వరకు మరల సా6.07 – 7.37
దుర్ముహూర్తము:ఉ8.06 – 8.59
మరల రా10.56 – 11.40
అమృతకాలం:ఉ9.49 – 11.19
మరల తె3.11 – 4.41
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.34
కృష్ణాంగారక చతుర్ధశి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top