APP SET : ఏపీ పీ సెట్

TRINETHRAM NEWS

తేదీ : 22/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బిపి ఈడి, డిపి ఈడి, కోర్సుల్లో ప్రవేశాల కొరకు సోమవారం నుంచి ఏపీ పీ సెట్ నిర్వహించనున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో సంబంధిత పరీక్షలు ఉంటాయని , సెట్ కన్వీనర్ ఆచార్య పి పి ఎస్ పాల్ కుమార్ తెలిపారు. పురుషులకు ఈనెల తేదీ 23-25 వరకు, మహిళలకు ఇరవై ఆరవ తేదీన పరీక్ష జరుగుతుందని ఆయన వివరించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

APP SET

You cannot copy content of this page

Scroll to Top