Trinethram News : May 12, 2025, ఏపీ ఈ ఏపీ సెట్-2025కు సంబంధించిన హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 19 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సెట్ వెబ్‌సైట్ లేదా రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ నంబర్: 95523 00009 ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చు. సందేహాలకు 0884-2359599, 2342499 నంబర్లకు సంప్రదించవచ్చు. కాగా, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం 3,61,299 మంది దరఖాస్తు చేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


