కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 20 : ఫతేనగర్, హైదరాబాద్ శ్రీ శ్రీ వి.ఎస్.వి. రమణ గురుస్వామి 150వ సారి శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి వారి దర్శనం పూర్తిచేసుకున్నరు ఇంతటి శబరిమల యాత్ర దర్శన భాగ్యo వారి శిష్యులు తెలుపుతూ శ్రీ శ్రీ వి.ఎస్.వి. రమణ గురుస్వామి 1990 లో మొదటిసారి అయ్యప్ప మాలధారణ చేయడం కన్నె స్వామిగా మరియు ప్రతి మాసం యాత్ర చేయడంతో వారి ప్రయాణం ఈరోజుతో 150వ సారి శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వారి శిష్యులుగా మాకుకూడా ఎంతో సంతోషంగా ఉంది. శబరిమల మేల్ శాంతి సత్కరించారు స్వామి శరణం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


