Trinethram News : Andhra : శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంపై సిట్ చేస్తున్న విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డుపెట్టుకుని ప్రముఖ ఆలయాలకు కల్తీ నెయ్యి పంపినట్లు అధికారులు గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


