Trinethram News : బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ రూ.కోటి విరాళం అందజేశారు.
బుధవారం దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమైంది. ఈ ఏడాది నీతా అంబానీ తల్లి, సోదరి మమతా దలాల్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధికి విరాళం ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


