Bandi Ramesh : బండి రమేష్ కి శుభాకాంక్షలు తెలిపిన ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు కర్కనాగరాజు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 13 : టీపీసీసీ ఉపాధ్యక్షుడు గా నియమితులైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని ఆంజనేయనగర్ కాలనిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారిని కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు కర్క నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫూల మాలతో శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు జగన్, పాషా,బాషీపాక యాదగిరి, రమేష్ పాటిల్, కర్క మహేష్ తదితరులు పాల్గొన్నారు*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

INTUC President Karkanagaraju congratulates

You cannot copy content of this page

Scroll to Top