తేదీ : 12/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గంలో ఆర్ మరియు బి రహదారులు, వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డైనమిక్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో మంజూరు చేసిన నిధులు ఆ పనులు పూర్తి చేయడానికి తగినంతగా లేని కారణంగా ప్రతిపాదనలతో కూడిన అంచనాలను సీఎంకు సమర్పించారు. మేరకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


