తేదీ : 12/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం పరిపాలన సభ వాయిదా పడింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా సభ వాయిదా వేసినట్లు తెలిపారు.
ఈనెల పదమూడు తారీఖున సభ నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అహ్మదాబాద్ ఘటనపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


