జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 07/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, టిడిపి లో చేరికలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. పార్టీలో ఇతరులను చేర్చుకునే ముందు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలని స్పష్టం చేశారు. పార్టీలోకి వస్తామనే వాళ్లపై హై కమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు.
ఆ తర్వాత పార్టీ అనుమతితోనే పార్టీలోకి తీసుకోవాలని సూచించారు. టిడిపిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా ఈ సూచన పాటించాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Key Commands

You cannot copy content of this page