Palla Simhachalam : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

TRINETHRAM NEWS

తేదీ : 07/06/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93). కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పై టిడిపి జాతియ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించడం జరిగింది. పంతోమ్మిది వందల తొంబై నాలుగు లో విశాఖపట్నం _ రెండు ఎమ్మెల్యేగా గెలిచి సింహాచలం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేసుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA passed away

You cannot copy content of this page

Scroll to Top