Beach Festival : బీచ్ ఫెస్టివల్ … ఆకట్టుకున్న పోటీలు

TRINETHRAM NEWS

తేదీ : 07/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మసూల బీచ్ ఫెస్టివల్ ఆ కొట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా సీ కియా కింగ్ బీచ్ కబడ్డీ సాహస విన్యాసాలు అబ్బుర పరుస్తున్నాయి.ఇరవై మూడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. రానున్న రోజుల్లో శాప్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫెడరేషన్, నేషనల్ గేమ్స్, నిర్వహిస్తామని చైర్మన్ రవి నాయుడు తెలిపారు. అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం నిర్మాణానికి చేస్తున్నామని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Beach Festival impressive competitions

You cannot copy content of this page

Scroll to Top