వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ : జిల్లా కోర్ట్ లొ జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి.ఈ నెల 14 తేదీన జాతీయ లోకాదలత్ లొ రాజి పడదగ్గ కేసులను అధిక సంఖ్యలో రాజిపడేలా చూడాలని జిల్లా లోని వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూర్ నాలుగు నియోజకవర్గం లోనిపోలీసులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మీటింగ్ నిర్వహించారు పోలీసు స్టేషన్ లలో చిన్న చిన్న తాగడాలతో కేసు లు పెట్టు కున్న వారు కోర్ట్ లచ్చుట్టు తిరుగుతున్న వారికి అవగాహన కల్పించి అట్లాంటి వారిని రాజి పడేలా చూడాలని తెలిపారు అంతేకాకుండా.
రాజి పడ దగ్గ కేసులు చెక్ కేసులు మోటార్ ఆక్సిడెంట్ కేసులు భార్య భర్తల కేసులు అన్నదమ్ముల కొట్లాట కేసులు ఇలాంటి వాటిని రాజిపడేలా పోలీసులు కృషి చెయ్యాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చేర్మెన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమం లొ జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్. జిల్లా న్యాయసేవ సెక్రటరీ వేంకటేశ్వర్లు వికారాబాద్ జిల్లా sp నారాయణ రెడ్డి . పబ్లిక్ ప్రసిక్యూటర్. దీపారాని అన్వేష్ సింగ్ సమీనా బేగం
Dsp లు.
వికారాబాద్ dsp.శ్రీనివాస్ రెడ్డి
పరిగి. Dsp. శ్రీనివాస్
తాండూర్. Dsp. బాలకృష్ణ రెడ్డి.
Dsp దానయ్య
ci లు బీమ్ కుమార్. సంతోష్. నగేష్. శ్రీనివాస్ రెడ్డి. మరియు సంబంధిత అధికారులు పాలుగోన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


