Protect the Plant : మొక్కను మనము కంటికి రెప్పలా కాపాడుకుందాం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పర్యావరణ నాన్ని కాపాడుకుంటేనే మనిషికి మనుగడ అందుకు ప్రతి ఒక్కరి బాధ్యత మొక్కలు నాట్టాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి.ప్రపంచం పర్యావరణ దినోత్సవం సందర్బంగా వికారాబాద్ జిల్లా కోర్ట్ హావరణ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటిన న్యాయమూర్తులు న్యాయవాదులు. ఈ కార్యక్రమం లొ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడు పర్యావరణ ములో వస్తున్నా మార్పులను ఎదురుకునేందుకు ముక్యంగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాట్లాన్నారు మొక్కలు నాటిన మొక్కను మనము కంటికి రెప్పలా కాపాడుకొని మొక్కలు పెరిగేలా శ్రద్ధ శుపాలి మొక్కలలు పెంచడము వలన వాతావరణం లొ ఏర్పడే కాలుష్యం నిర్ములనకు ఎంతో తోడ్పాడుతుంది అందుకని ప్రతి ఒక్కరు తమ బాధ్యత గా ఒక చెట్టు ను నాట్టాలని అన్నారు అంతేకాకుండా పెరుగుతున్న కాలుష్యం అది ప్లాస్టిక్ వాళ్లకుండా ఎక్కువవుతున్నది ప్లాస్టిక్ నియంత్రణ కూడా మానభధ్యత ప్లాస్టిక్ వాడాముకూడా తగ్గించాలీ చెట్లను నాటడము వలన వాతావరణం లొ అక్షిజన్ శాతం కూడా పెరుగుతుంది కార్భానడై యాకసైడ్ తగ్గుతున్నది . అందుకని అందరు మొక్కలు నాటలని తెలిపారు ఈ కార్యక్రమం లొ జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిశోర్.
జిల్లా న్యాయసేవ సెక్రెటరీ న్యాయమూర్తి వెంకటేశ్వర్లు పబ్లిక్ ప్రసిక్యూటర్ దీపారని. అన్వేష్ సింగ్. సమీనా బేగం. లీగలేడ్ న్యాయవాది టి వెంకటేష్.న్యా యవాదులు మాధవ్ రెడ్డి. రాజశేఖర్ మోహన్ రాథోడ్ రాజు మరియు కోర్ట్ ఉద్యోగులు పాలుగోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let us protect the

You cannot copy content of this page

Scroll to Top