Ambati Clashed with Police : పోలీసులతో వైసిపి నేత అంబాటి రాంబాబు గొడవ

TRINETHRAM NEWS

తేదీ : 04/06/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు కలెక్టరేట్ వద్ద మంత్రి అంబాటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైసిపి వెన్నుపోటు దినం సందర్భంగా నేతలు కలెక్టరేట్ లోపలకి వెళ్లెందుకు ప్రయత్నించగా పోలీసులు సంబంధిత ప్రతినిధి బృందాన్ని లోపలికి పంపిస్తామని పోలీసులు చెప్పడంతో అంబాటి గొడవకు దిగారు. లోపలికి వెళ్తే ఏం చేస్తావ్? మిమ్మల్ని నెట్టుకొని వెళ్తాం .. దమ్ముంటే ఆపుకోండి అంటూ సిఐకి వేలు చూపిస్తూ హెచ్చరించారు. పోలీసులు కూడా ఎక్కడ తగ్గకుండా అంబాటికి దీటుగా బదులిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP leader Ambati Rambabu

You cannot copy content of this page

Scroll to Top