MLA Nallamilli : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తిరుపతిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు,మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి నల్లమిల్లి సత్యవతి,యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సుమేఘ దంపతులు,డాక్టర్ నల్లమిల్లి సనాతని,ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల, గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతులు,ఆవుల మనీష్ రెడ్డి,కొయ్యాలమూడి శ్రీనివాస్ ప్రసాదిని దంపతులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Nallamilli's family visited

You cannot copy content of this page

Scroll to Top