Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం ZPHS గవర్నమెంట్ స్కూల్ లో శ్రీమెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమo లో పాల్గొని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో వీరారెడ్డి,సాయిలు,సతీష్,వెంకు,సోనీ,పాపయ్య,శ్రీకాంత్,మహేష్,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


