తేదీ : 01/06/2025. కోనసీమ అంబేద్కర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మమ్మిడివరం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాయుడు పాలెం నికి చెందిన దివ్యంగురాలు రాజుల పల్లి. సాయి లక్ష్మి చంద్ర ఆమె తల్లి ఆరుద్రను ఆప్యాయతంగా పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉంది, ఏం చదువుకున్నావు ఉద్యోగం చేస్తావా అంటూ పలకరించటంతో తల్లి కూతురు పులకరించిపోయారు. బిఎస్సీ కంప్యూటర్ చదివాను ఉద్యోగం మరియు ఇల్లు ఇప్పించాలని ఆమె ముఖ్యమంత్రిని కోరింది. చంద్రబాబు హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


