గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు పార్టీ శ్రేణులు అంతా కలిసి జన్మదిన కేకును కట్ చేశారు అనంతరం ముఖ్యఅతిథి మున్సిపల్ ఫ్లో లీడర్ మహాకాళి స్వామి పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీధర్ బాబు తన తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తున్నారని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని విధాల కృషి చేస్తూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు విద్య ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రితో మమేకమై అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్న గొప్ప నాయకుడు మంత్రి నియోజక వర్గం తో పాటు ఈ జిల్లాను రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బొంతల రాజేష్ కాల్వ లింగస్వామి మాదర బోయిన రవికుమార్ దిటి బాలరాజు కొలిపాక సుజాత మల్లయ్య ప్రకాష్ బొమ్మక రాజేష్ గట్ల రమేష్ ముస్తఫా నాయిని ఓదెలు కొప్పుల శంకర్ ఎండి యాకూబ్ దూళికట్ట సతీష్ దాసరి సాంబమూర్తి శ్రీనివాస్ రెడ్డి సింహాచలం గడ్డం శేఖర్ ఫజల్ దొంత శ్రీనివాస్ బాల రాజ్ కుమార్ కొమ్ము వేణు దాసరి విజయ్ గౌతమ్ సతీష్ గడ్డం శీను ఘనముక్కుల తిరుపతి మోయిద్ సన్నీ బాబుమియా దశరథం కుంట సది తిరుపతి రాజిరెడ్డి ఇండ్ల ఓదెలు కనుకుంట్ల అశోక్ ప్రవీణ్ ఆడెపు రవి డేవిడ్ తో పాటు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


