జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 29/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. నగరంలోని పలు థియేటర్లను తనిఖీ చేసి సంబంధిత మౌలిక సదుపాయాలు, తినుబండారాలు వంటి వాటిని పరిశీలించారు. అనంతరం ఎమ్మార్వో నిర్వహణ బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Officials inspect cinema halls

You cannot copy content of this page