MLA Madhavi Reddy : మ‌హానాడు జ‌రుగుతుండ‌గా కడపలో సెల్ టవర్ ఎక్కిన టిడిపి మహిళా కార్యకర్త మీనాక్షి

TRINETHRAM NEWS

Trinethram News : నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టించుకోవ‌డంలేదని ఆవేదన.. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం .. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నా.. తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన.. భారీగా మోహరించిన పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP woman activist Meenakshi

You cannot copy content of this page

Scroll to Top