Trinethram News : రెవెన్యూ, పోలీసు అధికారుల జాయింట్ ఆపరేషన్. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో థియేటర్లలో సోదాలు.. థియేటర్లలో తీసుకున్న సేఫ్టీ మెజర్స్, సరైన సదుపాయాలు లేని థియేటర్స్ వివరాల సేకరణ..
థియేటర్ క్యాంటీన్స్‌లో ధరల పట్టిక, ప్రేక్షకులకి ఏ రేటుకు అమ్ముతున్నారన్న దానిపై ఆరా.. మల్టీ ఫ్లెక్స్ సినీ హాల్స్ లో వాటర్ బాటిల్ రూ.40, పాప్ కార్న్ ఫ్యామిలీ పాక్ రూ.750 వంటి ధరలు చూసి అవాక్కు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


