Ramagundam MLA : సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి పట్ల రామగుండం ఎమ్మెల్యే ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. “అహర్నిశలు వార్తల సేకరణలో నిమగ్నమై, సమాజంలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిన మునీర్ ఒక అక్షర యోధుడు అని పేర్కొన్నారు. విలక్షణమైన పాత్రికేయ ధైర్యం, నిబద్ధత, నిజాయితీతో వారు విలేకరి వృత్తికి ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చారు. అందరికి అండగా నిలబడి, నిస్వార్థంగా తన సేవలు అందించారు. సింగరేణి కార్మిక ప్రాంతా పత్రిక రంగానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA expresses deep

You cannot copy content of this page

Scroll to Top