Trinethram News : అమరావతి : ఏపీలో వైసీపీ నేత సురేశ్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కడప మేయర్ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆ జీవోను సస్పెండ్ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. కుటుంబసభ్యులకు కాంట్రాక్టులను అప్పగించారనే ఆరోపణలతో ప్రభుత్వం సురేశ్ బాబుపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


