జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడాలని, దూరం పాటించాలని ప్రజలకు సూచించింది. ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు, టెస్టింగ్ కిట్స్, ICU బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధం చేయాలని రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు విడుదల చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Wear masks in public

You cannot copy content of this page