CM Revanth : సీఎం జిల్లాల సమీక్షలు.. ఎన్నికల కోసమేనా!

TRINETHRAM NEWS

Trinethram News : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సర్పంచులకు ప్రభుత్వం బకాయి పడి ఉన్న బిల్లులను రిలీజ్ చేసిందని సమాచారం. నిన్న ఒక్క రోజే 153 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM reviews districts for

You cannot copy content of this page

Scroll to Top