జూన్ 27, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) మే 22త్రినేత్రం న్యూస్. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను గురువారం తహాసిల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
తహసిల్దార్ ఆంజనేయులుమాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళ ల విద్యాభ్యాసంకోసం భాగ్యరెడ్డి వర్మ ఎంతో కృషి చేశారని తెలిపారు. భాగ్యరెడ్డి జయంతి నీ అధికారికంగా నిర్వహించడం ఆనందంగా వుందని ఆయన అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhagya Reddy Varma Jayanti

You cannot copy content of this page