Jr. NTR’s Birthday : ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 20/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలకొల్లులో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పట్టణంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు యం. శ్రీను, ఉపాధ్యక్షులు పి. మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jr. NTR's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top