Pakistan : దుష్ప్రచారం ఆపండి.. మేం షహీన్ క్షిపణిని వాడలేదు

TRINETHRAM NEWS

Trinethram News : భారత్పైకి తాము షహీన్ క్షిపణిని ప్రయోగించినట్లు భారత మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ పాక్ ఓ ప్రకటనలో మండిపడింది. ‘భారత ఆర్మీ ట్విటర్లో విడుదల చేసిన వీడియో వల్ల ఈ ఆరోపణలు ఊపందుకున్నాయి. వారు ఆ వీడియోను తొలగించినా ప్రచారం మాత్రం ఆగలేదు. ఆపరేషన్ సిందూర్లో తగిలిన ఎదురుదెబ్బల్ని కవర్ చేసేందుకు భారత్ ఇలాంటి దుష్పచారాన్ని చేస్తోంది. మా ఆయుధాల వివరాల్ని ప్రెస్మీట్లో స్పష్టం చేశాం’ అని పేర్కొంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Stop the propaganda

You cannot copy content of this page

Scroll to Top