మంథని మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలం రచ్చపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో కన్నెబోయిన రాజం ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మరియు నాయకులు నీవాళ్లు అర్పించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


