పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కుక్కలగూడూర్ పుట్నూర్ గ్రామాలలో నిర్వహించిన పలు వివాహ మహోత్సవాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి ఠాకూర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నూతన వధూవరులను స్వయంగా ఆశీర్వదించి, వారి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం నిండిపోాలని శుభాకాంక్షలు తెలిపారు అభిమానం మరియు ఆత్మీయతతో గ్రామ ప్రజలతో మమేకమై మాట్లాడిన ఆమె, స్థానికుల మనసులు గెలుచుకున్నారు. ఆమె హాజరుతో వేడుకలకు మరింత ప్రత్యేకత చేకూరింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


