జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం : ములకలపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామంలో జరిగిన మంత్రి పొంగులేటి అభిమాని మడకం చిరుమప్ప జయ గార్ల కుమారుడి పంచె కట్టు వేడుకలో పాల్గొన్న ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి మరియు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్ మరియు ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress party mandal leaders n

You cannot copy content of this page