రుడా చైర్మన్ బొడ్డుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు సేవా కార్యక్రమం ద్వార తెలిపిన కొండగుంటూరు గ్రామ నాయకులు
కొండగుంటూరు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో గ్రామ అద్యక్షులు పెమ్మన బోయిన కోటిబాబు ఆద్వర్యంలో ఇరోజు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి మరియు రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి, కి కొండగుంటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమం పాదచారులకు మజ్జిగ పంపిణి కొర్యక్రమం నిర్వహించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెమ్మన బోయిన వెంకటేష్, మాజీ సర్పంచ్ పల్లేటి వెంకటలక్ష్మి వెంకట్రావు, పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు యార్లగడ్డ నరేష్, తెలుగు యువత గ్రామ అద్యక్షులు పెంటగట్ల నాగేశ్వరరావు, ఐటిడిపి సెక్రటరీ కొల్లపు రాజకుమార్, పార్టీ సీనియర్ నాయకులు మల్లంపల్లి వీరవెంకట్రావు,గ్రామ కమిటీ సభ్యులు దొండపాటి అశోక్, గ్రామ నాయకులు యార్లగడ్డ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పర్ల కిట్టయ్య,పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


