Grand Tiranga Rally : ఘనంగా తిరంగా ర్యాలీ

TRINETHRAM NEWS

తేదీ : 17/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం ఆపరేషన్ సింధూర్ దిగ్విజయంగా పూర్తి చేసిన సైనిక దళాలకు మద్దతుగా జాతీయ జెండాను చేతిలో పట్టుకొని విజయసంకేతంగా భారత మాత కి జై అంటూ నినాదాలు తెలుపుతూ తిరువూరు పట్టణం ర్యాలీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. గిరిబాబు, సబ్ ఇన్స్పెక్టర్ కెవి జీవి సత్యనారాయణ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grand Tiranga Rally

You cannot copy content of this page

Scroll to Top