Mega Company : మర్యాదపూర్వకంగా ఎస్సై యయాతి రాజు ను కలిసిన మెగా కంపెనీ మేనేజర్ కొనకళ్ళ సత్యనారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం కు చెందిన కొనకళ్ళ సత్యనారాయణ మెగా కంపెనీ లో మేనేజర్ గా తన విధులను నిర్వహించుతున్నారు. ఈరోజు తన సొంత మండలం లో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై యయాతి రాజు ని కలవడం జరిగింది, అలాగే పామర్తి మధు,జుజ్జూరి మనోహర్ కూడా ఎస్సై యయాతి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mega company manager Konakalla

You cannot copy content of this page

Scroll to Top