Trinethram News : మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్‌గా నిర్వహించాలని చంద్రబాబు ఆదేశాలు.. ప్రతి గ్రామంలో యోగా నిర్వహించాలని సమావేశంలో వెల్లడి
జూన్ 21న అంతర్జాతీయ యోగా డే చరిత్రలో నిలిచిపోవాలన్న సీఎం.. ‘యోగాంధ్ర-2025’ పేరుతో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని సూచించిన సీఎం చంద్రబాబు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


