Nara Lokesh : నేడే రీన్యూ ప్రాజెక్ట్ కు నారా లోకేష్ శంకుస్థాపన

TRINETHRAM NEWS

Trinethram News : అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతేపల్లిలో సోలార్‌ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన. దేశంలో అతిపెద్ద రెన్యువబుల్‌ పవర్‌ కాంప్లెక్స్‌గా బేతేపల్లి సోలార్‌ ప్లాంట్‌. శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్‌.

సుమారు రూ.22 వేల కోట్లతో ప్రాజెక్ట్‌ నిర్మాణం. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో రీన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nara Lokesh to lay

You cannot copy content of this page

Scroll to Top