జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ… తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని షిర్డీ వెళ్లి శ్రీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించి మన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం అభివృద్ధి కోసం బాబా దీవెనలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంత ప్రజలంతా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆ సాయి నాధుడిని ప్రార్థించానన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare will go

You cannot copy content of this page