జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో అవిరినేని శ్రీలేఖ-అఖిల్ ల వివాహ వేడుకలలో మరియు కమలాపురం గ్రామంలో కుంజా ప్రవాణి-వీరబాబు ల వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ.

ఈ కార్యక్రమంలో ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ, గాడి తిరుపతి రెడ్డి, చెనగపాటి రవి, బాల అప్పారావు, అజీజ్, పామర్తి కృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare participated in

You cannot copy content of this page