Trinethram News : ఒంటరిగా ఉన్నట్లు నటిస్తూ వాహనదారులను లిఫ్ట్ అడిగి పర్సు, ఫోన్ కొట్టేస్తున్న కిలేడీలు.. దొరికితే వేధింపుల కేసు పెడుతామని బెదిరిస్తున్న కొందరు.. మరి కొందరేమో చాటింగ్ పేరిట దగ్గరై చివరకు బ్లాక్‌మెయిల్ చేస్తున్న కిలేడీలు
పోలీసులను సైతం వదలకుండా సికింద్రాబాద్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి రూ.లక్ష కొట్టేసిన యువతి.. మరొకరిని మోసం చేయబోయి పోలీసుల వలకు చిక్కిన యువతి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


