Summer Classes : వేసవి విజ్ఞాన తరగతులు

TRINETHRAM NEWS

తేదీ : 14/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం పట్టణం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం లో విద్యార్థులకు పలు అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ వన్ లైబ్రరీ యన్ కుమారి పర్యవేక్షణలో ఎ న్స్ క్లోపిడియాస్ విజ్ఞాన సర్వస్వాలు, కథల పుస్తకాలు చదివించడం, యోగాసనాలు, మెడిటేషన్ , కెరీర్ గైడెన్స్, చిత్రం లేఖనం , స్పోకెన్ ఇంగ్లీష్ , మంచివ్రాత అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గెల్లి. శ్రీనివాస్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Summer Science Classes

You cannot copy content of this page

Scroll to Top